Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యప్రదేశ్: లైంగిక వేధింపుల కు పాల్పడ్డ యువకుడికి ఓ మహిళ చెప్పుతో బుద్ధి చెప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బైతూల్లో జరిగిం ది. మార్కెట్ నుంచి తిరిగొస్తున్న మ హిళపై నిందితుడు అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఎదిరించింది. రోడ్డుపై యువకుడిని అరగంటపాటు చెప్పుతో చితక బాదింది. నిందితుడు చివరకు ఆమె కాళుపట్టుకోని క్షమాపణ కోరడంతో విడిచిపెట్టింది.