Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 ఏండ్ల కాలపరిమితి ఖరారు: కేంద్ర మంత్రి వర్గ సమావేశం
న్యూఢిల్లీ: 5 జీ స్పెక్ట్రమ్ వేలానికి అనుమతిస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం 5 జీ స్పెక్ట్రమ్ వేలానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. జులై నెలాఖరునాటికి దీనిని వేలం వేస్తారు. 20 ఏండ్లు చెల్లుబాటు కాల పరిమితితో 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తారు. ఇది 4జీకన్నా 10 రెట్ల వేగంతో పని చేస్తుంది. త్వరలోనే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.