Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్కు యువజన సంఘాలు పిలుపిచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ రంగంలోకి దిగాయి. రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.