Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొంది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ బ్యాంక్ ఆన్లైన్ సేవలతో పాటు ఎటిఎం సర్వీసులు నిలిచిపోయాయి. నగదు బదిలీ, యూపీఐ సేవలు పని చేయకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెలాఖరు కావడంతో వేతన జీవుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.