Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత జిడిపి వృద్థి అంచనాలకు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ కోత పెట్టింది. ఈ ఏడాది వృద్థి 7.3 శాతానికే పరిమితం కానుందని విశ్లేషించింది. ఇంతక్రితం 7.8 శాతం వృద్థి అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం వద్ధికి విఘాతం కలిగించనున్నట్లు క్రిసిల్ పేర్కొంది. అధిక ఇంధన ధరలు, ఎగుమతుల వద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం తదితర అంశాలు వృద్థి కోతకు ప్రధాన కారణాలని తెలిపింది.