Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి :ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2022 జూన్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 20.91 శాతం వృ ద్థితో రూ.9,579.11 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.7,729.64 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం లాభాలు రూ. 10,055 కోట్లతో పోల్చితే గడిచిన క్యూ2లో తగ్గుదల చోటు చేసుకుంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.41,560 కోట్లు కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.36,771 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.