Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది మందిని అరెస్టు చేసిన ఉత్తరాఖండ్ పోలీసులు
హరిద్వార్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు మైనారిటీలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న తాజా ఘటనే దీనికి నిదర్శనం. హరిద్వార్‌లోని ఒక మార్కెట్లో బహిరంగంగా నమాజ్ చేస్తున్నారని ఎనిమిది మందిని అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. అనంతరం వారిని సబ్-డివిజనల్ మేజిస్ట్రేటు (ఎస్డీఎం) కోర్టు లో వారిని హాజరు పరిచారు. అయితే కోర్టు వారికి బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో వారు విడుదలైనట్టు పోలీసులు చెప్పారు.