Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును పున:సమీక్ష చేయడానికి సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. పీఎంఎల్ఎ చట్టం కింద అరెస్టులు, మనీలాండరింగ్తో ప్రమేయం ఉన్న ఆస్తుల అటాచ్మెంట్, సోదాలు, జప్తునకు సంబంధించిన ఈడీ అధికారాలను సమర్థిస్తూ ఈ ఏడాది జులై 27న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.