Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్ల (ఈడబ్ల్యూఎస్) రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా (ఏజీఐ) సూచించిన మూడు అంశాలతో కొనసాగుతామని సుప్రీంకోర్టు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి యు.యు లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది. అటార్నీ జనరల్ సూచించిన మొదటి మూడు అంశాలతో ధర్మాసనం ముందుకు సాగుతుందని వివరించింది. ఈనెల 13 నుంచి ఈ అంశంపై వాదనలు ప్రారంభం కానున్నాయి.