Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖలో భాగమైన మెయిటి స్టార్టప్ హబ్, మెటాలు సంయుక్తంగా భవిష్యత్తు టెక్నలాజీ, ఆవిష్కరణలకు మద్దతునివ్వనున్నట్లు ప్రకటించాయి. ఈ భాగ స్వామ్యంలో ఎక్స్ఆర్ స్టార్టప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా 40 ప్రారంభ దశ స్టార్టప్‌లకు సహాయం చేయనున్నట్లు తెలిపాయి. ఒక్కో సంస్థకు రూ.20 లక్షల చొప్పున గ్రాంట్‌ను అందించ నున్నట్లు ప్రకటించాయి.