Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం లేఖ
చెన్నై : మయన్మార్లో అక్రమ నిర్బంధంలో చిక్కుకుపోయిన దాదాపు 300మంది భారతీయులను తక్షణమే కాపాడి, సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం లేఖ రాశారు. ఈ 300 మంది భారతీయుల్లో 50మంది తమిళులు కూడా వున్నారని, వారు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని తమ ప్రభుత్వానికి సమాచారమందిందని చెప్పారు.