Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్ఐ సర్వేపై మళ్లీ నిలుపుదల
లక్నో : గ్యాన్‌వాపీ మసీదు కాంప్లెక్స్‌లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సర్వేపై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏఎస్ఐ సర్వేపై మళ్లీ నిలుపుదల విధించింది. ఈ నిలుపుదలను అక్టోబరు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. గ్యాన్‌వాపీ మసీదు కాంప్లెక్స్‌లో సర్వే నిర్వహించాల్సిందిగా ఏఎస్ఐను ఆదేశించిన వారణాసి కోర్టు తీర్పుపై అలహాబాద్ హైకోర్టు పై ఆదేశాలను జారీ చేయటం గమనార్హం.