Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :బళ్లారి వెళ్లడానికి అనుమతి కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబరు 10న ఉత్తర్వులు వెలువరిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. జనార్ధన్‌రెడ్డి పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తుల జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం విచారించింది. వాదనల సమయంలో గాలి తరపు సీనియర్ న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.