Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఏడాది జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హైదరాబాద్ నివాస మార్కెట్ పని తీరు మెరుగ్గా ఉందని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గడిచిన ఈ త్రైమాసికంలో నగరం 7,900 నివాస గృహాల యూనిట్ల అమ్మకాలను నమో దు చేసిందని ఆ సంస్థ ఓ రిపోర్టులో తెలిపింది.