Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టీ-90 ట్యాంక్ బ్యారెల్ పేలి ఇద్దరు ఆర్మీ సైనికులు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. బాబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో గురువారం ఫైరింగ్ ఎక్స్ర్సైజ్లో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ట్యాంక్ బ్యారెల్ పేలిన సమయంలో అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కమాండర్, గన్నర్ కాలిన గాయాలతో మరణించారు.