Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో పలువురు తెలుగు ఎంపీలకు చోటు లభించింది. జేడీయూ లోక్‌సభా పక్షనేత రాజీవ్ రంజన్ సింగ్ చైర్మెన్‌గా 30 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బీజేపీ ఎంపీలు బండి సంజరు, కె. లక్ష్మణ్, వైసీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ, ఎస్.నిరంజన్ రెడ్డి, తదితరులకు స్థానం లభించింది.