Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో సైయంట్ 9.2 శాతం తగ్గుదలతో రూ.110.30 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.121.40 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో రూ.1,111.60 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ2లో 25.6 శాతం వృద్థితో రూ.1,396.20 కోట్లకు చేరింది. 2022 -23కు గాను రూ.5 ఈక్విటీ షేర్‌పై రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను అందించడానికి ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.