Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం ఇంటిగ్రేడెట్ పోర్టల్‌ను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. పెన్షనర్లకు మరింత జీవన సౌలభ్యం కల్పించే లక్ష్యంతో, భారతీయ స్టేట్ బ్యాంక్ సహకారంతో ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పెన్షనర్ల అన్ని సమస్యలకు ఈ పోర్టల్‌లో పరిష్కారం లభిస్తుందని తెలిపింది.