Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత కాఫీ రైతుల సమాఖ్య (సీఎఫ్ఎఫ్ఐ) మొదటి అఖిల భారత మహాసభ కేరళలోని వయనాడ్లో వెల్లముండాలో జరగనున్నది. అక్టోబర్ 26 నుంచి 27 వరకు రెండు రోజుల పాటు జరగనున్న మహాసభలో దేశంలో కాఫీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు. ఈ మహాసభను కేరళ మాజీ ఆర్థిక మంత్రి టిఎం థామస్ ఐజాక్ ప్రారంభిస్తారు. బహిరంగ సభను మాజీ మంత్రి ఎంఎం మణి ప్రారంభిస్తారు. కార్పొరేటీకరణ ఆపాలని, ఎంఎస్పీ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.