Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే నేడు (బుధవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వారసుడు, 24 ఏండ్ల తరువాత గాంధీయేతర వ్యక్తి అయిన మల్లికార్జున్ ఖర్గేకు బాధ్యలు అందజేసే కార్యక్రమం కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ముమ్మరంగా సన్నాహాలు జరిగాయి. గాంధీ కుటుంబం నుంచి పోటీ నుంచి తప్పుకోవడంతో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే చేతిలో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఓటమి చెందారు.