Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశం క్యూబాలోని హవానాలో ఈ నెల 27 నుంచి 29 వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాలకు సీపీఐ(ఎం) తరఫున ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఎ బేబీ హజరుకానున్నారు.