Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐను ఆదేశించిన సీబీఐ కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన బోయిన పల్లి అభిషేక్ రావు బెయిల్ పిటిషన్పై శనివారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్పై స్పందించాలని సీబీఐని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. నవంబర్ 4 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి ఎంకె నాగ్ పాల్ ఆదేశించారు. అభిషేక్ రావు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.