Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : ఈశాన్య రుతుపవనాలు కేరళకు సమీపించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా దక్షిణ, మధ్య ప్రాంతంలో గురువారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం హెచ్చరించింది. తిరువనంతపురం, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, మలప్పురం, కొజికొడ్, కన్నూర్, కసరగాడ్, ఇడుక్కి వరకూ ఉన్న ఏడు జిల్లాలకు సోమవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.