Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్లో గ్రామగ్రామాన సీపీఐ(ఎం) మార్చ్
కొల్కతా : అవినీతి, దోపిడీలను నుంచి పంచాయతీలను విముక్తి చేయాలనే డిమాండ్‌తో పశ్చిమ బెంగాల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలో పంచాయతీలకు మార్చ్ కొనసాగుతోంది. టిఎంసి, బిజెపి హింసాకాండ నుంచి కూడా పంచాయితీలను విముక్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ పంచాయతీల మార్చ్‌లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.