Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు రామ చంద్రభారతి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ అంశంపై తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ కోర్టు విచారణ జరుపుతోందనీ, సాయంత్రం ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.