Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ్‌పూర్ : 15 ఏండ్లు దాటిన కేంద్ర ప్రభుత్వ వాహనాలన్నీ తుక్కు కిందకు వెళ్లిపోతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఒక విధానాన్ని రాష్ట్రాలకు పంపామని చెప్పారు. శుక్రవారం ఇక్కడ 'అగ్రో విజన్' అనే వార్షిక వ్యవసాయ ఎగ్జిబిషన్‌ను నితిన్ గడ్కరీ ప్రారంభించారు.