Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మరణానికి సీపీఐ(ఎం) సంతాపం తెలిపింది. ఈ మేరకు సోమవారం నాడిక్కడ చైనా దౌత్య కార్యాలయంలో జియాంగ్ జెమిన్ చిత్రపటానికి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణ్ కుమార్లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) తరపున సీతారాం ఏచూరి సంతాప సందేశాన్ని చైనా ఎంబసీ అధికారులకు అందజేశారు.