Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బ్యాంక్ అంచనా
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్థి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇంతక్రితం వేసిన అంచనా 6.5 శాతంతో పోల్చితే ఇది కొంత మెరుగు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ రాణిస్తుందని పేర్కొంది. భారత వద్ధి రేటు అంచనాలను 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తూ.. ఈ ఏడాది అక్టోబర్లో ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.