Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.8.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కా లంతో పోల్చితే 24 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. కాగా 2022-23 పూర్తి సంవత్సర బడ్జెట్ అంచనాల్లో ఈ మొత్తం 61.79 శాతానికి సమానమని పేర్కొంది. ఈ ఏడాదికి మొత్తానికి రూ. 14. 20 లక్షల కోట్ల మేర వసూళ్లు రాబట్టాలని కేంద్రం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది.