Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాట మార్చిన అస్సాం సిఎం
న్యూఢిల్లీ : షారుఖ్ ఖాన్ ఎవరూ ? అని అడిగిన ఒక రోజు వ్యవధిలోనే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా మాట మార్చారు. షారుఖ్‌ఖాన్ తనకు ఫోన్ చేశారని, అతనికి హామీ ఇచ్చాను అని ఆదివా రం ఉదయం హిమంత బిస్వా ట్వీట్ చేశారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో షారుఖ్ తనకు ఫోన్ చేశారని ట్వీట్లో తెలిపారు. ఫారుఖ్ఖాన్ కొత్త చిత్రం పఠాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అస్సాంలోని గౌహతిలోని నరెంగిలోనూ పఠాన్ చిత్రానికి వ్యతిరేకంగా కొంతమంది హిందూత్వ కార్యాకర్తలు ఆందోళనచేశారు.