Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం వెయ్యికి పైగా తీర్పు లను వివిధ భాషల్లో విడుదల చేయను న్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. మొత్తం 1,091 తీర్పులను స్థానిక భాషలన్నింటిలోనూ విడుదల చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు. తీర్పులను ఇంగ్లీషు నుంచి వివిధ భారతీయ భాష ల్లోకి అనువదించడం శరవేగంగా జరుగు తోందని అన్నారు. ఒరియా, అస్సామీ, ఖాసీ, గారో, పంజాబీ, నేపాలీ, బెంగాలీ భాషల్లోకి అనువదిస్తున్నామని చెప్పారు.