Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్కు బదులు రిప్లేసింగ్ ది ఓల్డ్ పొలిటిషియన్స్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట తడబడ్డారా..!లేక కావాలనే అలా మాట్లాడారా.. అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. 15 ఏండ్లు దాటిన వాహనాలు నడవకుండా చేయాలనుకుంటోంది..అయితే వాహనాలపై బతుకుతున్న కుటుంబాలు మాత్రం మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీని గురించి నిర్మలా మాట్లాడుతూ.. రిప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్కు బదులుగా..రిప్లేసింగ్ ది ఓల్డ్ పొలిటిషియన్స్ అన్నారు. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయగా... నిర్మల కొద్దిసేపు బడ్జెట్ ప్రసంగాన్ని ఆపేశారు. లోక్సభలో కేంద్రమంత్రికి వ్యతిరేకంగా సభ్యులు గళం విప్పారు. ఆ తర్వాత తాను మాట్లాడిన మాటల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.