Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విశాఖపట్నంలో మార్చి 3, 4న జరిగే ఎపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు రావాలని కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ ఆహ్వానించారు. శుక్రవారం కేంద్ర మంత్రులు జ్యోతి రాధిత్య సింధియా, ప్రహ్లాద్ జోషి, వికె సింగ్, ఆర్కె సింగ్‌ను కలిసి సమ్మిట్‌కు ఆహ్వానించారు.