Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా సీఎం ఇంటి వద్ద నిరసన..జలఫిరంగులతో కట్టడి
పంచకుల: బీజేపీ పాలిత హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం సమీపంలో ప్రభుత్వఉద్యోగులు నిరసనకు దిగారు. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై జలఫిరంగులు ప్రయోగించారు. అయినా తమ నిరసనగళం వినిపించారు.