Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసు విచారణ వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులు హాజరు కాలేదు. దీంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.