Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరిలో రూ.1,49,577 కోట్లు వసూళు
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగాయని, ఫిబ్రవరిలో రూ.1,49,577 కోట్లు వసూళు అయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలి పింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. సీ జీఎస్టీ రూ.27,662 కోట్లు, ఎస్జిఎస్టి రూ.34,915 కోట్లు, ఐజీఎస్టీ రూ.75,06 9 కోట్లు, సెస్ రూ.11,931 కోట్లు వసూళు అయినట్టు తెలిపిం ది. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన జీఎస్టీ ఆదాయం (రూ.1,33,026 కోట్లు) కంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగిందని పే ర్కొంది. ఆంధ్రప్రదేశ్లో రూ.3,557 కోట్లు వసూలు కాగా, అది గతేడాది (రూ.3,157 కోట్లు)తో పోల్చితే 13 శాతం పెరిగింది. తెలంగాణలో 4,424 కోట్లు వసూ లు కాగా, అది గతేడాది (రూ.4,113 కోట్లు)తో పోల్చితే 8 శాతం పెరిగింది.a