Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో 7,986 గ్రామాలు, ఏపీలో 2,163 ప్రాంతాల్లో...
న్యూఢిల్లీ :తెలంగాణలో 7,986 గ్రామాల్లో,ఆంధ్రప్రదేశ్లో 2,163 గ్రామాల్లో పంచాయతీ కార్యాలయ భవనాలు, ఏపీలో 3,308, తెలంగాణలో 8,333 పంచాయతీలకు కంప్యూటర్ సౌకర్యం లేదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధాన మిచ్చారు.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మధురై జోనల్ కార్యా లయాన్ని విశాఖపట్నం తరలించేందుకు ఆమోదం తెలిపినట్లు, హైదరాబాద్ లోని సబ్ జోనల్ కార్యాలయాన్ని జోనల్ కార్యాలయం స్థాయికి పెంచినట్టు కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానందరారు తెలిపారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.