Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం
హిమాచల్‌ప్రదేశ్: హిమా చల్‌ప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులకు షాక్ ఇచ్చింది. ఒక్కో మద్యం బాటిల్‌పై కౌ సెస్ (ఆవు ల సుంకం) కింద రూ.10 సెస్ విధిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా అదనంగా రూ.100 కోట్లు వస్తా యని అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సెస్‌ను విధిస్తున్నట్టు సీఎం సుఖ్ విందర్ సింగ్ సుఖు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ రూ.53,413 కోట్లుగా ఉంది.