Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అదానీ ఎంటర్ప్రైజెస్తో సహా అదానీ గ్రూపులోని అన్ని సంస్థల లావాదేవీలు, చర్యలు పారదర్శకంగా ఉన్నాయని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం మూడు పేజీల ప్రకటనను విడుదల చేసింది. వ్యక్తిగత షేర్లపై అదానీ నిఘా చర్యలు, నిఫ్టీ సూచీల్లో షేర్లను చేర్చడం లేదా మినహాయించడం వంటి నిర్ణయాలు పారదర్శకంగా ఉన్నాయని, మానవ విచక్షణతోనే నిర్వహించినట్లు స్పష్టమవుతుందని తెలిపింది.