Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూమతంలోకి తెండి.. : ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ : ముస్లిం బాలికలను మభ్యపెట్టి, వారిని సనాతన హిందూ మతంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సిందిగా హిందూ సంస్థలను కోరుతూ తాను రాసినట్లు చెబుతున్న లేఖ పూర్తిగా అవాస్తవికమైనదని ఆర్ఎస్ఎస్ వివరణ ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ పేరిట ఉన్న ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భజరంగ్‌దళ్, హిందూసేన సంస్థలను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ లెటర్‌హెడ్‌పై రాసిన రెండు పేజీల లేఖపై ఆ సంస్థ మీడియా సంబంధాల అధిపతి సునీల్ అంబేడ్కర్ వివరణ ఇచ్చారు.