Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యక్ష హాజరునుంచి కోర్టు మినహాయింపు
ముంబయి:మహారాష్ట్రలో నమో దైన ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టు శాశ్వత మినహాయి ంపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్ ఈ మేరకు దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన భివండీ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీ కాంత్ సి వాడికర్.. శాశ్వత మినహాయిం పునకు రాహుల్ అర్హుడని పేర్కొన్నారు.