Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవితా సంకలనం ఆవిష్కరణ
'తొలి కిరణాలు'' కవితా సంకలనం ఆవిష్కరణ ఏప్రిల్ 10,2021, మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగనుంది. వేదిక: రవీంద్రభారతి , హైదరాబాద్. అతిథులు: నందిని సిధారెడ్డి, మామిడి హరికష్ణ, నాళేశ్వరం శంకరం, కె.ఆనందాచారి, యక్కులూరి శ్రీరాములు, మౌనశ్రీ మల్లిక్ నిర్వహణ: సాహితి వేదిక కర్నూల్ - హైదరాబాద్ కన్వీనర్ : కొండ రవీందర్