Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా పిచ్చి కన్నులు వూరికే తడిసిపోతున్నాయి...
నువ్వు యాడికిపోతావు సామీ...
లిరాత్రి సూర్యుడైలి మా బుద్ధిలో ప్రకాశిస్తావు...
మా పిచ్చి మనసు వూరికే కదిలిపోతున్నది...
నువ్వు యాడికిపోతావు సామీ...రాతి నిశ్శబ్దమైలి
మా హదయ పొరలో భావ అలకిడై కదులుతున్నావు...
మా పిచ్చి శ్వాస వూరికే పరివేదన చెందుతున్నది
నువ్వు యాడికిపోతావు సామీ...
లిఎల్లమ్మగాలి నీ మనసు తరంగాలతో మాలో మనుగడ చేస్తున్నావు...
- శాంతి సింహాసనం ఎక్కిన మీకు శతకోటిలి వందనాలు కేరె జగదీష్ గారు...
- అభిరామ్
9704153642