Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మత్యువు
ఓ అవాంఛనీయ చర్చ
అది నిత్యకత్యమైంది!
చావు వార్తలిప్పుడు
చల్లగా లేవు
ఉపద్రవాలు సష్టిస్తున్నాయి!
ఏ తారతమ్యాలు లేవు
అన్ని చోట్లా ఒకటే
మరణ మదంగారావం!
బంధాల వంతెనలు
ఒక్కొక్కటిగా కూలిపోతుంటే
దుఃఖాన్ని దేనితోనూ కొలువలేము!
నీవూ నేనూ
బతకడం కోసమే
కరచాలనాలు ఆలింగనాలు త్యాగం చేస్తున్నాం!
ముసుగులు తొలగించమని
పదే పదే రాసిన వాళ్ళమే
ధరించమని ప్రబోధిస్తున్నాం!
కలుసుకోవడమే
కమ్మని కలగా మిగిలిపోతుంటే
జీవితాలు చేదెక్కుతున్నాయి!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261