Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిభాపాటవాలకు దర్పణం పట్టే విశ్లేషణలకు అడవి బాపిరాజు కళా, ప్రజ్ఞాపాటవాలకు దివిటీ పట్టేలా మీరు ఏదో ఒక విషయం ఆధారంగా కళాత్మకంగా ఎ4 సైజులో (టైపు) 3-4 పేజీలు వచ్చేట్టు ఒక వ్యాసం రాయమని మా విన్నపం. మీరు జూన్ 15వ తేదీ లోపు వ్యాసాలు పంపాల్సి వుంటుంది. ఏ అంశం గురించి రాస్తున్నారో సంపాదకులను (మొబైల్ 9440732392) సంప్రదించగలరు.
అలాగే బాపిరాజు గురించి మీరు ఇదివరకే రాసిన మంచి విశ్లేషణ కానీ, ఇతరులు వ్రాసిన విలువైన వ్యాసాలు కానీ ప్రచురణకు సూచించవచ్చు. ఇంకా ఈ స్మృతి సంచికలో చేర్చదగ్గ బాపిరాజు రచించిన లేదా చిత్రించిన విలువైన వ్యాసాలు/గీతాలు/సంపాదకీయాలు/చిత్రాలు సంబంధించి కూడా మీరు విలువైన సలహాలు ఇవ్వవచ్చు.