Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రేడియో, టీవీ జానపద కళాకారుడు, విస్మత దళిత సాహితీవేత్త పాలడుగు నాగయ్య ఖమ్మం జిల్లా రామాపురంలో జన్మించారు. హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆయన సమగ్ర సాహిత్యం - జీవిత విశేషాల గురించి సమగ్ర సంకలనంగా వెలువరించనున్నారు. వారి రచనల్లో దేశభక్తి, జాతీయ గేయాలు, పల్లె జనపదాలు, శ్రీ డి.సంజీవయ్య, శ్రీ సీతారామ కళ్యాణం బుర్రకథలు లభించడం లేదు. ఈ రచనలు అచ్చువేసినవి లేదా అచ్చు వేయని పుస్తకాలు ఎవరి వద్దనున్నా, లేదా సమీపంలోని గ్రంథాలయాలలో పుస్తకాల సమాచారమున్నా వెంటనే తెలియ జేయాలని డా.మండల స్వామి, సాగర్ల సత్తయ్య లు కోరుతున్నారు. సమాచారం 9177607603, 7989117415 నంబర్లకు అందించగలరు