Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండెల్లో సుడులు తిరుగుతూ
మొరిగిన సముద్రం
ముని పాదాలు ముద్దాడి
తిరోగమించే
స్మతుల అలలు.
తీరం
మొండి చెట్టుపై
చిగురుని కురిపించిన
ఇంద్రధనుస్సు వర్ణాల వాన
తెలవారే
రెప్పలు విచ్చుకోగానే
కిలకిలరావాలతో
భూపాళ రాగంతో
లోలోపలకు ఇంకిపోయే భూగోళం
- గరికపాటి, మణీందర్
9948326270