Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాస్వర్డ్
మనిషి జీవితం చుట్టూ
అందంగా పెనవేసుకొని
పోయింది.
ఒకప్పుడూ
మా నాయనమ్మా సందుకకి
తాళం వేసేది చూశాను
ఇంకోకప్పుడూ
ఇంట్లోవాళ్ళు
బీరువాకు తాళం వేయడం చూశాను
అది వాళ్ళకి ఫాస్స్వర్డ్.
గదితాళం
పాస్వర్డ్ పాఠాలు బోధిస్తుంది
జీవితానికి సెక్యూరీటి లేక
నన్ను నేను కుప్పబోసి
పాస్వర్డ్కి ఇచ్చేసుకున్నాను
అప్పటిసంది అది
మర్చిపోయినప్పుడల్లా
వెక్కిరించేస్తుంది.
కాలం మారింది
వాహనాలకు లాకులోచ్చాయి
Aువీ కార్డుకి పిన్లు వొచ్చాయి
టచ్ ఫోన్ లకు స్క్రీన్ ప్యాట్రన్ లు వొచ్చాయి
గూగుల్ పే ఫోన్ పే లకు తాళాలొచ్చాయి
కాలం లాక్ ఆన్‌లాక్ ల మధ్య
సెక్యూరిటిని అనుభవిస్తుంది.
నేను నా జీవితానికి పాస్వర్డ్ నైతే
జతీవa్వ చేశాను కానీ బఅశ్రీశీషస
ఎవరుచేస్తారన్నదే
సందేహం?
ఇంతకీ ఖీశీతీస్త్రశ్ీ ఎవరూ
కొడతారూ.... గురూ!.
- పేర్ల రాము, 9642570294