ప్రథమ బహుమతి: వచన కవిత - శిల్పానుశీన - ఎం.నారాయణశర్మ ద్వితీయ బహుమతి: వికాసం నుంచి విస్తతి - బి.వి.ఎన్. స్వామి తతీయ బహుమతి: తప్త హదయుని మత్స్యగ్రంథి - డా.సిహెచ్. సుశీలమ్మ ప్రత్యేక బహుమతులు: 1. ఊహ భంజికలు అల్లిన నవల- మనోధర్మపరాగం - డా|| పి. విజయలక్ష్మీ పండిట్ 2. తెలంగాణ భావకవితా విద్వన్మణి - నందిగామ నిర్మలకుమారి 3. బహుజనుల కళారూపం -భజన - పిల్లా తిరుపతి రావు 4. అనువాద ప్రక్రియ-సాధక బాధకాలు: ఒక పరిశీలన - వేలూరి కష్ణమూర్తి 5. సాంఘిక జీవన సమగ్ర వర్ణిక - సింహాసన ద్వాత్రింశిక - డా|| బోయిన్‌పల్లి ప్రభాకర్ 6. హైకవే సంపుటాలు - కాలాన్ని శ్వాసించే కవిత్వం - మండల స్వామి 7. ఈ దశాబ్ద కవితా ధోరణులు - ఒక పరిశీలన - తాటికొండాల నరసింహారావు 8. తెలుగు సాహిత్యంపై రుబాయిల ప్రభావం - అమ్జద్