అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి పురస్కార ప్రదాన సభ
Sun 09 Jan 22:36:23.182566 2022
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర స్థాయిలో ప్రతి యేట ప్రదానం చేస్తున్న అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం - 2022ను డా|| ఉదారి నారాయణకు ఈ నెల 12న ఉదయం10గంటలకు కరీంనగర్ ఫిలిమ్ భవన్‌లో ప్రదానం చేయనున్నారు. మఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, గాజోజు నాగభూషణం, తత్వాది ప్రమోద్ కుమార్, కూకట్ల తిరుపతి, కందుకూరి అంజయ్య, సి. కుమార్, తోట నిర్మలారాణి, కామారపు అశోక్ కుమార్ తదితరులు పాల్గొంటారు. తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా.